• First Nations representation in media: What’s changing, why it matters - మీడియా… అబోరిజినల్ ప్రజలను తప్పుగా చిత్రీకరిస్తుందా?
    Jul 10 2025
    The representation of Indigenous Australians in media has historically been shaped by stereotypes and exclusion, but this is gradually changing. Indigenous platforms like National Indigenous Television (NITV) and social media are breaking barriers, empowering First Nations voices, and fostering a more inclusive understanding of Australia’s diverse cultural identity. Learning about these changes offers valuable insight into the country’s true history, its ongoing journey toward equity, and the rich cultures that form the foundation of modern Australia. Understanding Indigenous perspectives is also an important step toward respectful connection and shared belonging. - గతంలో… అబోరిజినల్ ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పేందుకు అవకాశం ఉండేది కాదు. మీడియాను సవాలు చేయలేని పరిస్థితి.
    Más Menos
    6 m
  • How home and contents insurance works in Australia - Home Insurance: మీరు ఇంట్లో లేనపుడు నష్టం జరిగితే... భీమా వర్తిస్తుందా?
    Jul 7 2025
    Home and contents insurance is a safety net many households expect to rely on during difficult times. But it’s also a financial product that even experts can find challenging to navigate. Whether you own or rent your home, understanding your level of cover, knowing what fine print to look out for, and learning how to manage rising premiums can help you make more informed choices as a consumer. - ఆస్ట్రేలియాలో వరదలు, బుష్‌ఫైర్లు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు సాధారణమే. ఇలాంటి ఘటనల వల్ల మన గృహానికి, గృహోపకరణాలకు నష్టం వాటిల్లితే.. భీమా ఎలా పని చేస్తుంది? ఈ ఎపిసోడ్‌లో, మా నిపుణులతో కలిసి – హోం ఇన్సూరెన్స్ ఏం కవర్ చేస్తుంది? ఎంత వరకూ చేస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రీమియం ఎలా పెరుగుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
    Más Menos
    7 m
  • How does media work in Australia? - ప్రభుత్వ అనుకూల మీడియా మరియు ఆస్ట్రేలియన్ మీడియాల మధ్య తేడా గమనించారా?
    Jun 10 2025
    A free, independent and diverse press is a fundamental pillar of democracy. Australia has two taxpayer-funded networks that serve the public interest (ABC and SBS), plus a variety of commercial and community media outlets. Although publicly funded media receives money from the government, it is unlike the state-sponsored outlets found overseas. - పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ఆస్ట్రేలియా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో తొలి 30 దేశాల్లో ఒకటి. వాణిజ్య మీడియాలోని ఒత్తిళ్లు, ప్రభుత్వ మీడియా నిబద్ధతల మధ్య ఉన్న తేడాలు ఏమిటో ఈ శీర్షికలో తెలుసుకుందాం.
    Más Menos
    10 m
  • Beyond books: How libraries build and support communities in Australia - తెలుగు పుస్తకాలు ఒక్కటే కాదు.. గ్రంథాలయాల్లో అన్నితరగతులు ఉచితమే..ఆటలు, పాటలు, నాట్యం, సంగీతం, ఇంకా మరెన్నో..
    Jun 2 2025
    Australian public libraries are special places. Yes, they let you borrow books for free, but they also offer a wealth of programs and services, also free, and welcome everyone, from tiny babies to older citizens. - ఆస్ట్రేలియాలో గ్రంథాలయాలు పుస్తకాలు మాత్రమే కాదు, పిల్లల నుంచి పెద్దలవరకు ఆటలు, పాటలు, నాట్యం, కంప్యూటర్ తరగతులు, ఇంగ్లీష్ క్లాసులు, కథలు, వర్క్‌షాప్‌లు వంటి అనేక ఉచిత సేవలు అందిస్తున్నాయన్న సంగతి మీకు తెలుసా?
    Más Menos
    10 m
  • Who are the Stolen Generations? - తల్లి నుండి బిడ్డను.. బలవంతంగా వేరుచేసిన వైనం – తరాల పాటు అబోరిజినల్ ప్రజలపై అణచివేత.. స్టోలన్ జనరేషన్స్ కథ..
    May 29 2025
    Australia has a dark chapter of history that many are still learning about. Following European settlement, Aboriginal and Torres Strait Islander children were removed from their families and forced into non-Indigenous society. The trauma and abuse they experienced left deep scars, and the pain still echoes through the generations. But communities are creating positive change. Today these people are recognised as survivors of the Stolen Generations. - ఇది ఆస్ట్రేలియా చరిత్రలోని ఒక చీకటి అధ్యాయం. తల్లి నుండి బిడ్డను… అక్క నుండి తమ్ముళ్లను బలవంతంగా వేరుచేసిన సంఘటనలు , అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ప్రజల జీవితాల్లో మానని మచ్చలుగా మిగిలిపోయాయి.
    Más Menos
    11 m
  • What to expect when taking your child to the emergency department - పిల్లలను ఎమర్జెన్సీకి తీసుకెళ్లినప్పుడు… వైద్యం కోసం ఎందుకు వేచి ఉండాల్సి వస్తుంది?
    May 26 2025
    Visiting the emergency department with a sick or injured child can overwhelm parents due to long wait times and stress. Understanding what to expect can help. This episode explores when to go to children's hospital emergency departments in Australia and what to expect upon arrival. - పిల్లలు తరచూ జ్వరం, జలుబు, గాయాల వంటి సమస్యలతో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితి అత్యవసరంగా మారి, ఎమర్జెన్సీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు – వారికి ఎంత త్వరగా వైద్యం అందుతుంది? ఎందుకు కొందరికి ముందుగా చికిత్స లభిస్తుంది? ఎంతసేపు వేచి ఉండాలి? వంటి ప్రశ్నలు తల్లిదండ్రులకు తలెత్తుతాయి.
    Más Menos
    8 m
  • How to avoid romance scams in Australia - ప్రేమ పేరుతో మోసం... రొమాన్స్ స్కాముల ద్వారా ఇప్పటికే 2.3 కోట్ల డాలర్లు దోపిడీ..
    May 20 2025
    Last year alone, over 3,200 romance scams were reported by Australians, resulting in losses of more than 23 million dollars. Three experts explain how scammers operate, the red flags to watch for, and what to do if you’re the victim of a romance scam. - కేవలం గత ఏడాదిలోనే, ఆస్ట్రేలియాలో 3,200 కంటే ఎక్కువ రొమాన్స్ స్కామ్‌లు జరిగాయి. ఫలితంగా $23 మిలియన్ డాలర్లకు పైగా దోపిడీ చేశారు.
    Más Menos
    11 m
  • What is Closing the Gap?  - Closing the gap ఒప్పందం.. ఆబోరిజినల్ ప్రజలు సగటు ఆస్ట్రేలియన్ల కంటే తక్కువ కాలం ఎందుకు జీవిస్తున్నారు?
    May 5 2025
    Australia has one of the highest life expectancies in the world. On average, Australians live to see their 83rd birthday. But for Aboriginal and Torres Strait Islander peoples, life expectancy is about eight years less. Closing the Gap is a national agreement designed to change that. By improving the health and wellbeing of First Nations, they can enjoy the same quality of life and opportunities as non-Indigenous Australians. - ఆస్ట్రేలియాలో సగటు జీవనకాలం 83 సంవత్సరాలు అయినా, అబొరిజినల్ ప్రజలు మాత్రం సగటున ఎనిమిది సంవత్సరాలు తక్కువగా జీవిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రారంభమైనది ‘క్లోజింగ్ ది గ్యాప్’ పథకం.
    Más Menos
    5 m