SBS Telugu - SBS తెలుగు Podcast Por SBS arte de portada

SBS Telugu - SBS తెలుగు

SBS Telugu - SBS తెలుగు

De: SBS
Escúchala gratis

Acerca de esta escucha

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారుCopyright 2025, Special Broadcasting Services Ciencias Sociales Política y Gobierno
Episodios
  • 'భూల్ చుక్ మాఫ్', 'గ్యాంగర్స్', 'అనగనగా'..ఇంకా చూడాల్సిన చిత్రాలైతే యాక్షన్ థ్రిల్లర్లు – Film Critic రవి తేజ
    May 22 2025
    ఫిల్మ్ క్రిటిక్ రవితేజ ఈ వారం ప్రేక్షకులకు ఆసక్తికరమైన సినిమాలు, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లను సూచిస్తున్నారు. వాటిలో Bhool Chuk Maaf, Gangers, Anaganaga, Nonnas, Fountain of Youth తో పాటు, హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు Mission Impossible: The Dead Reckoning మరియు Final Destination: Blood Lines ఉన్నాయి. ఉత్కంఠభరితమైన ఈ చిత్రాలను తప్పక చూడాలని రవితేజ సూచిస్తున్నారు. పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
    Más Menos
    5 m
  • 2025 Booker prize గెలుచుకున్న భారత రచయిత్రి బాను ముష్తాక్..
    May 22 2025
    నమస్కారం. ఈ రోజు మే 22వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు..
    Más Menos
    5 m
  • "మై ప్లేట్ కాన్సెప్ట్ పాటిస్తూ.. అన్ని తింటూ బరువు తగ్గొచ్చు" – డైటిషియన్ నందిని ఆలపాటి..
    May 22 2025
    ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే – మన శరీరానికి మేలైన ఆహారపు అలవాట్లు, సాధ్యమైనంత శారీరక వ్యాయామం మరియు మానసిక శాంతిని అందించే జీవనశైలిని ఏర్పరచుకోవడం ద్వారా సాధ్యమవుతుందని చెబుతున్నారు డైటిషియన్ నందిని ఆలపాటి గారు.
    Más Menos
    9 m
adbl_web_global_use_to_activate_T1_webcro805_stickypopup
Todavía no hay opiniones