అత్యాచారం - 'స్టార్ ఫైటర్’ అనబడే ఫైటింగ్ ఫూల్ Episode 33 | 'Star Fighter' (Fighting Fool) Shadow Past Life Adventure Series Telugu Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. Voice by Nrusimhadevara Sudha Dileep.. All Parts: Playlist https://www.youtube.com/playlist?list=PLH8sKIJ0wgDcAOjykwRE9DxI_QF5ffqMu Join this channel to view episodes in advance and get access to perks: https://www.youtube.com/channel/UCezP-lhxuxfRrZJlMFX8naQ/join OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- https://www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive SOCIAL MEDIA: ►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- https://whatsapp.com/channel/0029Va5clGyBvvsZbB8LCW3w ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu ►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks It is not hyperbole to say that there is no Telugu reader who doesn't know about Shadow. Star detective novel writer Madhu Babu's Shadow can match the iconic James Bond in skills and adventures. 'Shadow Madhu Babu Audio Books' is pleased to present the adventures of Shadow and other Telugu novels for the first time in audio. Listen and Enjoy. AUDIOBOOK DETAILS: Novel: 'Star Fighter' (Fighting Fool) Genre: Shadow Past Life Adventure Author / Writer: Madhu Babu Published In: 2017 (Navya) 2018 Novel Published by: Madhupriya Publications మధుబాబు రచన "స్టార్ ఫైటర్" అనబడే ఫైటింగ్ ఫూల్ - ఇది 'బాబా' కి కొనసాగింపు పుస్తకం ఆడియో బుక్ సిరీస్.. షాడోని చాలా మంది సూపర్ మాన్ అంటారు. అది నిజం కాదు. షాడో ఒక హ్యూమన్ బీయింగ్. అయితే అతని గుండె మాత్రం ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ కంటే కొంచెం పెద్దది. తోటి మనిషి బాధ పడుతుంటే చూడలేడతను. అన్యాయం జరుగుతుంటే సహించలేడు. ఉపన్యాసాలతో సంఘసేవ, దేశ సేవ చేయటం చేతకాని మనిషి. ప్రాణాలు పోయినా సరే అప్పటికప్పుడు అటో ఇటో తెల్చుకోవాలన్నది అతని నైజం. బయటి గాలి తగిలితే భగ్గుమనే భాస్వరం వంటి ఆ అలవాటు, అతనికి ఎంతో మంది శత్రువుల్ని తెచ్చిపెట్టింది. ఎదుటి వారి కళ్ళల్లో చిన్నపాటి నీటి బొట్టు కనపడినా భరించలేని అతని ఆ అలవాటు, చాలామంది స్నేహితుల్ని కూడా సంపాదించి పెట్టింది. సూటిగా, సాఫీగా సాగిపోవాల్సిన అతని జీవితం కొందరి స్వార్ధ పూరిత అభియోగాల మూలకంగా పక్కదారి పట్టింది. దొంగని చేసింది. నిలబడిన చోట కూర్చోకుండా, కూర్చున్న చోట నిద్రపోకుండా, ఒక్క నిమిషం కూడా కుదురుగా లేకుండా, దేశం నలుమూలలకూ పరుగులు పెట్ట వలసి వచ్చింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల విని తెలుసుకోగలరు. ...
Show more
Show less