Vamsi's Favorite Stories, Volume 1 [Telugu Edition]

1 books in series
0 out of 5 stars Not rated yet

Danimma Pandu/దానిమ్మ పండు [Pomegranate] Publisher's summary

Danimma Pandu People like some things and dislike some things. But, there may not always be a reason why a person hates something. At times, people develop a deep hatred for some things which are beyond explanation. There could be interesting stories behind them. Danimmapandu is one story that explores the hatred of a person towards it. Vamsy liked how the author connected the story to real life.

దానిమ్మ పండు ఇష్టాయిష్టాల మధ్య బేరీజు వేయడం కష్టం. మనిషికి కొన్ని ఎందుకు నచ్చుతాయో కొన్నిఎందుకు నచ్చవో చెప్పలేము. అనేక మైన విషయాలని మనం అసహ్యించుకుంటాము. కొన్నిటికి బలమైనకారణాలు ఉండొచ్చు, కొన్నిటి వెనుక పెద్ద కథలే ఉండొచ్చు. ఈ అంశాన్ని బరువైన భావోద్వేగం తో దుత్తదుర్గాప్రసాద్ చెప్పిన తీరు చాలా గొప్పది. దానిమ్మ పండు అంటే అసహ్యించుకునే ఒక మిత్రుడి కథని నిజజీవితానికి కూడా చక్కగా అన్వయించారు రచయిత. అందుకే వంశీ కి నచ్చింది.

Please note: This audiobook is in Telugu.

©2021 Vamsy (P)2021 Storyside IN
Show more Show less
You're getting a free audiobook


You're getting a free audiobook.

$14.95 per month after 30 days. Cancel anytime.
Product List
  • Regular price: $6.27 or 1 credit

    Sale price: $6.27 or 1 credit